
చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’..విజయానికి ప్రతీక దీపావళి
దీప కాంతుల జ్యోతులతో
ప్రతి ఇంటా జరగాలి.. ప్రభవించే దీపావళి.,
సిరిసంపద రాసులతో ।
టపాసుల వెలుగులతో
మీకు మీ కుటుంబ సభ్యులకు।
చీకటి వెలుగుల రంగేళి..
!! దీపావళి శుభాకాంక్షలు !!

జీవితమే ఒక దీపావళి.,
అందరికీ దీపావళి శుభాకాంక్షలు !!
Share with your Friends
.
.